Skip to main content

Home/ ANewsTime/ Group items tagged #complaints

Rss Feed Group items tagged

gnewstelugu

తాజ్‌లో నమాజ్ ఎందుకు..? : సుప్రీం - G News Telugu - 0 views

  •  
    ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన తాజ్‌మహల్ వద్ద నమాజ్‌ ఎందుకు చెయ్యాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆగ్రా బయటి వ్యక్తులు శుక్రవారం తాజ్‌మహల్ ప్రాంగణంలో నమాజ్ చెయ్యరాదంటూ ఆగ్రా అథారిటీ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తాజ్‌మహల్ మసీద్ మేనేజ్‌మెంట్ కమిటీ సయీద్ ఇబ్రహిం హుస్సేన్ జైదీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. నమాజ్ చేసుకునేందుకు ఇతర మసీదులు ఉండగా..తాజ్ దగ్గర ఎందుకు చెయ్యాలని సుప్రీం పిటిషన్ దారుని ప్రశ్నించింది.
gnewstelugu

నిర్భయ దోషులకు మరణశిక్ష - G News Telugu - 0 views

  •  
    దేశ రాజధాని న్యూఢిల్లీలో 2012న జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులోని నింధితులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు సుప్రీం కోర్టు తీర్పు తెలిపింది. అయితే మరణశిక్ష కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. ఉరిశిక్షే దోషులకు సరైనదంటూ సుప్రీం కొట్టి వేసింది.
1 - 2 of 2
Showing 20 items per page