Neha Sharma Latest Photo Shoot Details - 0 views
-
iqlikmovies1 on 21 Jun 17వెండితెరపై హాట్ హాట్‌గా కన్పించడమే ఆమెకి ఇష్టం. మోడలింగ్, సినిమాలూ ఇవన్నీ తన యాటిట్యూడ్‌ని మార్చేశాయని చెప్పే ఆ బ్యూటీ ఎవరంటే తెలుగులో చరణ్ తొలి సినిమాలో నటించిన నేహా శర్మ. 'చిరుత' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే చేసింది.