టోక్యోలో మయసభ - G News Telugu - 0 views
-
gnewstelugu on 10 Jul 18మ్యూజియం అనగానే మరకు పురాతన వస్తువులను ప్రదర్శించేవే ఎక్కువగా గుర్తుకొస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో వారికైతే సాలార్జంగ్ మ్యూజియం మదిలో మెదులుతుంది. శతాబ్ధాల కిందటి అద్భుత వస్తువులను ఎంతో జాగ్రత్తగా కాపాడి మన తరానికి చూపించేవే ఈ మ్యూజియంలు. ఈ మధ్య కాలంలో ప్రముఖ వ్యక్తుల మైనపు బొమ్మలతో కూడిన టుస్సాడ్స్ మ్యూజియం బాగా ఫేమస్ అవుతోంది. అయితే.. టోక్యోలో ఇటీవలే ప్రారంభమైన ఓ మ్యూజియం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమనే చెప్పాలి.