వెండితెరపై హాట్ హాట్‌గా కన్పించడమే ఆమెకి ఇష్టం. మోడలింగ్, సినిమాలూ ఇవన్నీ తన యాటిట్యూడ్‌ని మార్చేశాయని చెప్పే ఆ బ్యూటీ ఎవరంటే తెలుగులో చరణ్ తొలి సినిమాలో నటించిన నేహా శర్మ. 'చిరుత' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే చేసింది.
గ్లామర్‌కి కొత్తర్ధం చెప్పిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. గ్లామర్ అంటే ఎక్స్‌పోజింగే అని అభిప్రాయ పడుతున్న తరుణంలో ఆ తరహా గ్లామర్‌కి దూరంగా ఉంటూ, గ్లామర్ అంటే ఎక్స్పోజింగ్ మాత్రమే కాదు,